Header Banner

బాలీవుడ్‌లో క‌ల‌క‌లం! ఆ నటుడుపై అత్యాచార కేసు నమోదు!

  Mon May 05, 2025 11:01        Others

బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ పై ఆదివారం రేప్‌ కేసు నమోదైంది. సినీ పరిశ్రమలోకి రావ‌డానికి సహాయం చేస్తానని చెప్పి తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు మేర‌కు ఆయ‌న‌పై అత్యాచారం కేసు న‌మోదు చేసిన‌ట్లు ముంబ‌యి పోలీసులు తెలిపారు. 30 ఏళ్ల మహిళ ఇటీవల ఖాన్ త‌న‌ను సినిమాల్లో అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని చెప్పి తనపై అనేక చోట్ల అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసిందని చార్కోప్ పోలీసు అధికారి ఒక‌రు తెలిపారు.

దీంతో అత్యాచారానికి సంబంధించి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద నటుడిపై కేసు నమోదు చేశామ‌ని, దర్యాప్తు జరుగుతోందని అధికారి వెల్ల‌డించారు. అంతకుముందు అజాబ్ ఖాన్ హోస్ట్‌గా చేసే ఉల్లు యాప్‌లో ప్రసారమ‌య్యే వెబ్ షో 'హౌస్ అరెస్ట్'లో అశ్లీల కంటెంట్‌ను ప్రదర్శించారనే ఆరోపణలతో అత‌నితో పాటు ప‌లువురిపై ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఒక కేసు న‌మోదైంది. ఇప్పుడు మ‌హిళ ఫిర్యాదుతో అజాజ్‌పై రేప్ కేసు న‌మోదు కావ‌డం ఇప్పుడు బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో క‌ల‌కలం రేపుతోంది.


ఇది కూడా చదవండి: ఆ నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

 

జైలులో మాజీమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం! ఆసుపత్రికి తరలింపు..!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! రూ.3,716 కోట్లతో.. ఆ రూట్లో ఆరు లైన్లుగా నేషనల్ హైవే!

 

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

నేడు (5/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #AjazKhan #BollywoodNews #RapeCase #BollywoodControversy #IndianCinema #ActorArrested #AjazKhanCase